News
ఎపిలో బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వలు
ఎపిలో బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు ఇచ్చింది. ఈ నెల 15 వరకు ఆయా ప్రభుత్వ శాఖలలోని వారిని బదిలీలు చేసుకోవచ్చని ఆర్ధిక శాఖ జి.ఓ. ఇచ్చింది. మళ్లీ ఆ తర్వాత పదహారో తేదీ నుంచి యధావిధిగా నిషేధం వర్తిస్తుంది. అయితే ఆదాయవనరులు సాధించే శాఖలైన వాణిజ్య పన్నులు,రిజిస్ట్రేషన్, ,స్టాంపులు, రవాణా వంటి శాఖలలో బదిలీలను అనుమతించరు. సాదారణంగా విద్యా సంవత్సరం ముందుగా ఈ బదిలీలు ఉంటాయి.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








